చిత్తూరు పట్టణ పరిధిలో వీధి కుక్కల బెడద నుంచి ఉపశమనం కలిగిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు
Chittoor Urban, Chittoor | Sep 14, 2025
చిత్తూరు నగరపాలక పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు నగరపాలక సంస్థ అధికారులు ఇందులో భాగంగా నగరపాలక పరిధిలో ఏర్పాటు చేసిన అనిమల్ భర్త కంట్రోల్స్ సెంటర్లో వీధి కుక్కల నియంత్రణకు ఆపరేషన్లు నిర్వహించడంతోపాటు వాటికి యాంటీ రాబిస్టీకాలు వేసి యధా స్థానంలో వదిలి వేస్తున్నట్లు ఎల్ హెచ్ ఓ డాక్టర్ లోకేష్ తెలిపారు. ఆరు నెలలు 400 కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు.