దొంగతనాలు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు
Anantapur Urban, Anantapur | Sep 19, 2025
జిల్లాలో దొంగతనాలు చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వారి నుంచి నకిలీ కరెన్సీ 3500, 35 లక్షల విలువ చేసే 304 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.