Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
No video available

అనపర్తి: ఎన్నికల ఫిర్యాదులపై అనపర్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అనపర్తి నియోజవర్గ పరిధిలో సాదారణ ఎన్నికలకు సంబంధించిన పిర్యాదులు స్వీకరించేందుకు అనపర్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీటీ శశిధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సాధరణ ఎన్నికలకు సంభంధించి ఏ విధమైన పిర్యాదులు అయినా 9032348356 నెంబర్కు తెలపాలని కోరారు.
అనపర్తి: ఎన్నికల ఫిర్యాదులపై అనపర్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు - Anaparthy News