వికారాబాద్: గత వారం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిండుకుండలా మారిన శివసాగర్ ప్రాజెక్ట్
Vikarabad, Vikarabad | Jul 27, 2025
వరుసగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వికారాబాద్ పట్టణంలో గల శివసాగర్ ప్రాజెక్టు నిండికుండలా మారి కళకళలాడుతుంది....