కరీంనగర్: ప్రగతినగర్ లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగి 5తులాల బంగారం విలువైన సామాగ్రి ఎత్తుకెళ్లిన దొంగలు
Karimnagar, Karimnagar | May 17, 2025
కరీంనగర్ ప్రగతినగర్ లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. శనివారం సాయంత్రం 5గంటలకు ప్రగతినగర్ రోడ్ నంబర్ 3లో చక్రధర్ రాజు సరళ...