కరీంనగర్: శాంతియుత వాతావరణంలో నిమర్జనోత్సవం జరుపుకోవాలి : మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Karimnagar, Karimnagar | Sep 5, 2025
కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 6గంటలకు పాతబజార్ లోని హనూమాన్ ఆలయం వద్దగల గణేష్...