అనంతపురం నగరంలోని సింగనమల సుబ్బరాయుడు సాగర్ కి నీళ్లు వదలాలని సింగనమల సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ డిమాండ్
Anantapur Urban, Anantapur | Nov 11, 2025
అనంతపుర నగరంలోని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ సుబ్బరాయుడు సాగర్ కు నీళ్లు వదలాలని డిమాండ్ చేశారు అనంతరం ఎస్సీకి వినతిపత్ర సమర్పించారు మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో అనంతపురం నగరంలోని జల వనరుల శాఖ అధికారికి వినతిపత్రం.