అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లోని భారీ 54 అడుగుల గణనాథుని నిమజ్జనం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
Adilabad Urban, Adilabad | Sep 6, 2025
తెలంగాణ రాష్ట్రంలోనే ఖైరతాబాద్ తర్వాత ఎత్తయిన భారీ గణనాథుని నిమజ్జనం ఆదిలాబాద్ లో ప్రారంభమైంది. కుమార్ జనతా గణేష్ మండల్...