ముళ్ళపూడి లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన రూరల్ సీఐ నరసింహారావు
రెండు రోజులకు పడుతున్న భారీ వర్షాలతో శ్రీకాళహస్తి మండలంలోని ముల్లపూడి గ్రామం ప్రజలు గ్రామం నుంచి బయటికి రావాల్సిన అర్హతరి పూర్తిగా జలమయం కావడంతో గ్రామం నుంచి బయట రాలేకుండా అనేకట్లు పడుతున్నారు ఈ ప్రాంతాన్ని శ్రీకాళహస్తి రూరల్ ఎస్సై నరసింహరావ్ పరిశీలించారు.. ఈ సందర్భంగా రూరల్ సీఐ నరసింహారావు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆయా పరిధిలోని అధికారులు లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలంలోని ముళ్లపూడి గ్రామం లోని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేసి