పులివెందుల: యూట్యూబర్ ఆదిశేషు పై సంచలన ఆరోపణలు చేసిన పులివెందుల మండల టిడిపి వైస్ ఎంపీపీ విశ్వనాధ్ రెడ్డి
Pulivendla, YSR | Aug 26, 2025
నిన్న పులివెందులలో జరిగిన ఘర్షణలో తనను రెచ్చగొట్టే విధంగా యూట్యూబర్ ఆదిశేషు మాట్లాడడని మండల ఉపాధ్యక్షుడు విశ్వనాధ్...