హవేలీ ఘన్పూర్: యూరియా పరిశ్రమలకు డైవర్ట్ కాకుండా కలెక్టర్లు పటిష్ట చర్యలు తీసుకోవాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Havelighanapur, Medak | Aug 18, 2025
యూరియా సరఫరా పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి..రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల...