పత్తికొండ: పత్తికొండ పట్టణంలో న్యాయవాదులు సంఘం అధ్యక్షులు మధుబాబు సమావేశం
పత్తికొండ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జాతీయ న్యాయ సేవ దినోత్సవం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మధుబాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. హాస్టల్ విద్యార్థులకు న్యాయ వ్యవస్థ ఆవశ్యకత చట్టాలు, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన లాంటి అనేక అనేక చట్టాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు. న్యాయవాదులు భాస్కర్ సూరజ్, పీఈటీ రామాంజనేయులు పాల్గొన్నారు.