మొయినాబాద్: చిలుకూరు దేవాలయం కు వచ్చే భక్తులు ఆలయం చుట్టూ రెండు అదనపు ప్రదిక్షణలు చేయాలని విజ్ఞప్తి చేసిన ప్రధాన అర్చకుడు రంగరాజన్
బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణకోసం బాలాజీ దేవాలయం లో రెండు అదనపు ప్రదిక్షణలు చేయాలని పిలుపునిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. ఆ దేశం లో రోజు రోజుకు హింస పెరిగి పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు