భూపాలపల్లి: గర్మిళ్లపల్లి ఓడేడు మానేరు వాగు వరదలో చిక్కుకున్న 8 ట్రాక్టర్లు, డ్రైవర్లకు తప్పిన ప్రాణాపాయం
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 12, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని టేకుమట్ల మండల పరిధిలోని గర్మిళ్లపల్లి ఓడేడు మానేరు వాగులో 8...