పూతలపట్టు: పులగి సేవలో ముస్తాబై భక్తులకు దర్శనం ఇచ్చిన కాణిపాక వరసిద్ధి వినాయకుడు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 20వ రోజు రాత్రి పూలంగి సేవ వైభవంగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆలయంలోని కళ్యాణ వేదిక నందు ఉంజల సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు, ప్రాకారోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ ఆలయ అధికారులు, పూలంగ సేవ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.