కూటమి ప్రభుత్వం పాలన, సంక్షేమ పథకాలను చూసి వైసీపీ ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తోంది: జనసేన నాయకుడు సందు పవన్
Machilipatnam South, Krishna | Sep 15, 2025
వైసీపీ ఓర్వలేక నీచపు రాజకీయాలు: సందు పవన్ కూటమి ప్రభుత్వం పాలన, సంక్షేమ పథకాలను చూసి వైసీపీ ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తోందని జనసేన నాయకుడు సందు పవన్ అన్నారు. స్తానిక గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్ ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు.