ఆలూరు: ఆలూరు అభివృద్ధిపై, టిడిపి జనసేన నియోజకవర్గాల ఇన్చార్జ్ల సమావేశం
Alur, Kurnool | Nov 3, 2025 ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, జనసేన పార్టీ ఇన్చార్జ్ తెర్నేకల్ వెంకప్ప ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఆలూరు ప్రజలకు మేము అండగా ఉంటామని భరోసా ఇస్తామన్నారు. పలు గ్రామాలలో వెళ్లి సమస్యలు తెలుసుకుంటామన్నారు.