తాండూరు: తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాన్ని సమర్పించిన ప్రజాసంఘాల నాయకులు
యాలాల మండల కేంద్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు గత కొన్ని రోజులు తాగునీటి సమస్యతో మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు