సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మెడికల్ కాలేజీల నిర్మాణంలో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి గురించి మాట్లాడినందుకు కొంతమంది తనపై సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు మదనపల్లె టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు