శింగనమల: చిన్న జలాలపురం గ్రామంలో నలుగురు వ్యక్తులు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు ఆర్షం వ్యక్తం చేశారు.
చిన్న జలాలపురం గ్రామంలో నలుగురికి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడిన వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కల్లుట్లయ్య గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయంలో సన్మానం.