అనంతపుర నగరంలోని కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Nov 10, 2025
మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాంరెడ్డి సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీమంత్రి శైలజనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.