బద్రిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడిని కేతవరం గ్రామానికి చెందిన సునీల్ కుమార్‌గా గుర్తించిన పోలీసులు
Rayachoti, Annamayya | Aug 18, 2025
చాపాడు మండలం బద్రిపల్లె వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు చాపాడు మండలం...