ఎమ్మిగనూరు: గోనెగండ్లలో సర్వసభ్య సమావేశం నిర్వహణ, గ్రామాల్లో తాగునీరు, యూరియా సమస్యను పరిష్కరిస్తామని MPDO మణిమంజరి వెల్లడి
Yemmiganur, Kurnool | Jul 22, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని గోనెగండ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, మండల పరిషత్ సమావేశ భవనంలో MPP...