వనపర్తి: కందిరీగ తండాల్లో బోరు వేయించిన సాయి ప్రసాద్ యాదవ్
వనపర్తి జిల్లా వనపర్తి మండలంలోని కందిరీగ తండా ప్రజలు నీటి ఇబ్బందులు తీర్చడానికై తన సొంత డబ్బులతో బోరు వేయించారు ఇంతటి వేసవిలో ప్రజలు విలవిలలాడుతుంటే సాయి ప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తన సొంత డబ్బులతో బోరు వేయించడం జరిగిందని తెలిపారు మూడు ఇంచుల నీరు రావడం తో శుభ తరుణంలో కందిరీగ తాండ నాయకులు సునీల్ నాయక్ నాగరాజు నాయక్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు చేయడం జరిగింది యువ నాయకుడు సాయి ప్రసాద్ యాదవ్ కు అభినందనలు తెలిపారు