కోరుట్ల: కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులో పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసుల దాడి..
ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేసిన పోలీసులు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులో పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసుల దాడి ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ కేసు నమోదు వారి దగ్గరి నుండి 4460 రూపాయలు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు కోరుట్ల ఎస్సై చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేశారు