శ్రీకాకుళం: జి ఆర్ పురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు రోడ్డుపై ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీ,తండ్రి మృతి, కుమారునికి తీవ్ర గాయాలు
Srikakulam, Srikakulam | Aug 25, 2025
శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం 6 గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....