కోవూరు: వేగురు కాలువలో మృతదేహం కలకలం కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ లక్ష్మీనారాయణ పురం పక్కన ఉన్న వేగురు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలువ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పై ప్రాంతాల నుంచి నీటి ప్రవాహంలో మృతదేహం కొట్టుకు వచ్చి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు కోవూరు ప