ఆదోని: ఇలా చేస్తే చర్యలు తీసుకుంటాం: సీఐ గౌస్
Adoni, Kurnool | Nov 2, 2025 ఆదోని పట్టణంలో ప్రధాన రహదారిలో ఆటో డ్రైవర్ సర్కస్ పిట్లు చేస్తూ కనిపించాడు అది కాస్త వైరల్ కావడంతో, ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. శనివారం ఆటో డ్రైవర్ను స్టేషన్ కు పిలిపించిన టాపిక్ సీఐ గౌస్ ఆటో డ్రైవర్ కు రూ. 10వేలు జరిమానా విధించారు. ఇలా మరలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.