ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
Anantapur Urban, Anantapur | Sep 7, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల...