పట్టణములో ఘనంగా సంబరాల నడుమ గణనాథుని నిమజ్జనోత్సవంకార్యక్రమంలో పాల్గొన్న :ఎమ్మెల్యే గిత్త జయసూర్య
Nandikotkur, Nandyal | Aug 31, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం వినాయక చవితి సందర్భంగా 05 రోజులు నవరాత్రులు పూజలందుకున్న గణేశుడికి నిమజ్జనం జూపాడు...