బొబ్బిలి: బొబ్బిలి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు పట్టివేత పట్టణ సిఐ నాగేశ్వరరావు
అక్రమంగా మద్యం సీసాలను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు 30 సీసాలతో వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని పట్టణ సిఐ ఎం. నాగేశ్వరరావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు ఎన్. రాములు, హెడ్ కానిస్టేబుల్ గారు మరియు వారి సిబ్బందితో గొల్ల వీధి శివారులో టీవీఎస్ ఎక్సెల్ పై  విలువ గల 30 మద్యం బాటిల్ తీసుకు వెళుతున్న బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన యాండ్రపు శ్రీనివాసరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.. తదుపరి ముద్దాయిని మరియు సీజ్ చేసిన బాటిల్స్, మోటార్ సైకిల్‌ను స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగినది..