జన్నారం: జన్నారం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహణ
Jannaram, Mancherial | Sep 10, 2025
చాకలి ఐలమ్మను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రజక సంఘం జన్నారం మండల నాయకులు అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బుధవారం జన్నారం...