నిర్మల్: లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం, లారీ ఢీకొని నల్దుర్తి గ్రామానికి చెందిన ఉదయ్ అనే యువకుడు మృతి
Nirmal, Nirmal | Sep 9, 2025
లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం, లారీ ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మామడ...