అలంపూర్: ఐజ మండల కేంద్రంలోని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన
ఐజ మండల కేంద్రంలోని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు ఐజ మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తానందు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.