మెదక్: ఎస్ జి స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటడ్ అక్రమ నిర్మాణాలుతొలగించుటకుఅక్రమపట్టారద్దు చేయాలని వినతి పూలపల్లియాదగిరిఫిర్యాది
Medak, Medak | Sep 15, 2025 సీలింగ్ భూమిలో ఎస్ జి స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తీసుకోవాలని కామారం గ్రామానికి చెందిన పూలపల్లి యాదగిరి యాదవ్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రామం రెవెన్యూ శివార్లో సర్వే నంబర్లు166/1/అ166//1/20లో విస్తీర్ణం 0.3950గుంటలుభూమిలోసీవలింగ్ చట్టం ఉలలంఘించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు చట్టపరమైన చర్యలు తీసుకొని పట్టా రద్దు చేయాలన్నారు.