ఇల్లందు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పార్లమెంటులో బిల్లు ఆమోదించాలి ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
Yellandu, Bhadrari Kothagudem | Aug 5, 2025
కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదం చేయాలి.దేశ ప్రధాని బీసీ అయ్యుండి బీసీలందరూ అన్యాయం...