గిద్దలూరు: రేపు గిద్దలూరు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత
Giddalur, Prakasam | Jun 8, 2025
రేపు సోమవారం జూన్ 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గిద్దలూరు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం...