పాత ఎడ్లంక గ్రామస్తుల నిరసన దీక్ష 3వ రోజుకు చేరిక, ఊరు కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన
Machilipatnam South, Krishna | Aug 24, 2025
అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామస్తులు చేస్తున్న నిరసన దీక్ష 3వ రోజుకి చేరుకుంది. కట్టుకున్న ఇల్లు కూలిపోయి గ్రామం కోతకు...