నారాయణపేట్: మహా పాదయాత్రకు తరలిన కొత్తపల్లి మండల బిఆర్ ఎస్ నాయకులు
ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ బుధవారం బుధవారం దుద్యాల మండలం పోలేపల్లి నుండి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం బి ఆర్ ఎస్ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. కంపెనీ ఏర్పడిన విరమించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.