ఆలూరు: ఆలూరు లోని మెయిన్ బజార్ లో ఉన్న తేజ టైలర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్, రూ. 3 లక్షలకు పైగా ఆస్తి నష్టం
Alur, Kurnool | Aug 19, 2025
ఆలూరు పట్టణంలో మెయిన్ బజార్ లో ఉన్న తేజ టైలర్ షాప్ రాత్రి సమయంలో షాక్ సర్క్యూట్ వల్ల షాప్ లో ఉన్న మిషన్ సామాగ్రి, బట్టలు...