బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని పగిడ్యాల జడ్పిటీసీ పుల్యాల దివ్య అన్నారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం అంగన్ వాడీ సూపర్ వైజర్ శేషమ్మ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి దర్గయ్య, ఎంపీడీవో సుమిత్రమ్మ,ఎంఈఓ సుభాన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.బాలికలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఒక లక్ష్యంతో మీరు చక్కగా చదివితే అనుకున్నది సాధిస్తారని అంతేకాకుండా బాలికలు అన్ని రం