మెడికల్ కళాశాలల విషయంలో వైసీపీ ది విష ప్రచారం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు విమర్శ
మెడికల్ కళాశాలల విషయంలో వైసీపీ విషప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సచివాలయంలో కలెక్టర్లు సదస్సులో ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.