కర్నూలు: పట్టణంలో సీపీఐ 24వ మహాసభలు జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
India | Aug 2, 2025
సిపిఐ 24వ మహాసభలను ఆగస్టు 9, 10, 11 తేదీల్లో కర్నూలులో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని సిపిఐ...