మహదేవ్పూర్: గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు కొయ్యూరు పోలీసులు తెలిపారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్రావు మండలం కొయ్యూరు పోలీసులు గంజాయి స్పగ్లింగ్ చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కాటారం డిఎస్పి సూర్యనారాయణ తెలిపారు