ఏదురుపాడు గ్రామంలోని ఎంపీ యూపీ స్కూల్ కు దారి ఏది?ప్లకార్డులతో విద్యార్థులు నిరసన
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఏదురుపాడు గ్రామంలో ఎం.పీ.యు.పి స్కూల్ రోడ్డు నిర్మించాలని స్కూలు విద్యార్థులు ప్లే కార్డులు పట్టుకొని మా స్కూలుకు దారి ఏదని ప్రశ్నించి నిరసన చేపట్టారు,ఎమ్మెల్యే ఎంపీ, కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవో కు చాలా అర్జీలు స్పందనలో కూడా ఇచ్చాం కానీ ఆ స్కూలు సమస్యకు ఎవరూ సహకరించలేరు ఆ సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు 2025 జూలై నెలలో మూడో తరగతి విద్యార్థి స్కూల్కు వెళ్లివచ్చే సమయం లో రోడ్డు బుడద రాళ్ళతో ఇరుకు గా ఉండటం వలన కింద పడి చనిపోవడం కూడా జరిగింది ఆ యొక్క సమస్యను అధికారుల దగ్గరికి కూడా తీసుకెళ్దాం పేపర్ ప్రకటన కూడా ఇచ్చాము కానీ ఎవరు పట్టించుకోవడం