నిండిన ఎల్లమ్మ చెరువు ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
చిట్వేల్ మండలంలోని ఎల్లమ్మ రాజు చెరువు నిండుకుండలా మారింది అణువు పొల్లడానికి దగ్గరగా నీళ్లు చేరాయి వెలుగొండలోని గుండాలకోన కాలువ ద్వారా నీరు పారుతున్నందున సాయంత్రం లోపు అలుగు పారే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి అలుగు పారితే సంవత్సరం రోజులు ఈ ప్రాంతంలో కరువు ఉండదని తాగునీటి కొరత ఉండదని రైతులు తెలిపారు.