హిందూపురంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో బాలకృష్ణ కు తెలియదు : ఎద్దేవా చేసిన వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి
Anantapur Urban, Anantapur | Sep 27, 2025
హిందూపురం నియోజకవర్గ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో కనీస జ్ఞానం కూడా బాలకృష్ణకు లేదని అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని దూషించే కనీస అర్హత కూడా బాలకృష్ణకు లేదని మండిపడ్డారు. నగరంలోని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.