గాజువాక: ఇప్పటివరకు ఎనిమిది వందల అనాధ శవాలకు అంత్యక్రియలు చేశాం - గాజువాకలో శాంతి ర్యాలీ చేపట్టిన మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు
Gajuwaka, Visakhapatnam | Aug 22, 2025
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 22 వార్షికోత్సవాన్ని పాత గాజువాక జంక్షన్లో నిర్వహించారు. మానవతా గాజువాక కన్వీనర్ బిజెపి...