పాణ్యం డొంగు రస్తా సమీపంలో బొలెరో వాహనం. బైకును ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై, ప్రయాణిస్తున్న వ్యక్తి గాయాలు
Panyam, Nandyal | Aug 30, 2025
పాణ్యం NH 40 రహదారి లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ప్రమాదాలకు నిలయంగా మారింది. నిన్న బొలెరో బోల్తా పడి 13 మంది గాయపడిన...