ఆదోని: ఆదోనిలో నెహ్రూ స్కూల్లో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం
Adoni, Kurnool | Oct 7, 2025 ఆదోని నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో మంగళవారం జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. సూపర్ జీఎస్టీ ద్వారా కొన్ని వస్తువులపై ట్యాక్స్ తగ్గించడంతో ప్రజలకు లాభం కలుగుతోందన్నారు. విద్యార్థులు జీఎస్టీపై అవగాహన కలిగి ఉండాలన్నారు